Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైక్ ఢీకొని ఒకరు మృతి

Follow Udayam on Google
Jogarao Sep 23, 2026 12:07 PM శ్రీకాకుళంGeneral
 బైక్ ఢీకొని ఒకరు మృతి - Udayam
ఆమదాలవలస మండలం ఓ పెట్రోల్ బంక్ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నవనంపాడుకు చెందిన సీహెచ్ బుబ్బిబాబు స్వగ్రామానికి శ్రీకాకుళం నుంచి బైక్పై వస్తుండగా వెనక నుంచి కారు ఢీకొంది. ఈ ఘటనలో చోదకుడు అక్కడికక్కడే మరణించారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై బాలరాజు తెలిపారు.

Comments

G
Loading comments...