వార్తలకు తిరిగి వెళ్లండి

హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రలో నటించిన ‘బేబీ డూ డై డూ’ ఓటీటీలోకి వచ్చింది. నచికేత్ సమంత్ దర్శకత్వం వహించిన ఈ డార్క్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
చిన్నతనంలో హత్యకు గురైన తన కవల సోదరి మరణానికి ప్రతీకారం తీర్చుకునే కాంట్రాక్ట్ కిల్లర్‌గా బేబీ కనిపిస్తుంది. ఈ క్రమంలో ఎదురయ్యే పరిణామాలే సినిమా కథ.
Comments
Loading comments...

