Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్లలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 4:33 PM బాపట్లGeneral
బాపట్లలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ - Udayam
బాపట్ల జిల్లాలో సివిల్ కానిస్టేబుల్‌ 17, ఏఆర్‌ కానిస్టేబుల్‌ 8, అగ్నిమాపక శాఖలో 5 ఉద్యోగాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌ ఇప్పటికే విడుదలైంది. జోన్‌-4 పరిధిలో 43 సివిల్‌, 38 ఏఆర్‌ ఎస్‌ఐ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. దరఖాస్తు, జీతం తదితర వివరాల కోసం slprb.ap.gov.in వెబ్‌సైట్‌ను పరిశీలించండి.

Comments

G
Loading comments...