వార్తలకు తిరిగి వెళ్లండి
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లా పువాయా రోడ్డులో వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బాణసంచా లోడ్‌తో ఉన్న కారు పూర్తిగా దగ్ధమైంది.
అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బయటకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
Comments
Loading comments...

