వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికల రక్షణ, విద్య, సాధికారతతో పాటు బాలల హక్కులు, చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా బాలల రక్షణ అధికారి (DCPO) శ్రీ కె. హరి కృష్ణ పేర్కొన్నారు.
మధురవాడ, బక్కన్నపాలెంలోని శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలలో బేటీ బచావో – బేటీ పడావో, బాల్య వివాహాల నిర్మూలన, చైల్డ్ హెల్ప్‌లైన్–1098, ఆత్మహత్యల నివారణ, బాలికల సాధికారత వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

