వార్తలకు తిరిగి వెళ్లండి

బాలాపూర్ గణనాథుడిని టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ శనివారం సాయంత్రం దర్శించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న ఆయనకు నిర్వాహకులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వినాయకుడి కి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. విజయ్ దేవరకొండ రాకతో బాలాపూర్‌లో సందడి నెలకొంది.
Comments
Loading comments...

