Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలాపూర్ గణనాథుడికి ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
𝗨𝗱𝗮𝘆 𝗕𝗵𝗮𝘀𝗸𝗮𝗿 Sep 22, 2026 11:40 PM రంగారెడ్డిGeneral
బాలాపూర్ గణనాథుడికి ప్రత్యేక పూజలు - Udayam
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణనాథుడిని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు చిగిరింత పారిజాత నరసింహరెడ్డి దర్శించుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావన్, సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజుతో కలిసి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...