Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాక్సింగ్‌లో ఉమా చందర్‌కు రజత పతకం

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 12:53 PM జయ శంకర్ భూపాలపల్లి General
బాక్సింగ్‌లో ఉమా చందర్‌కు రజత పతకం - Udayam
చిట్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ ఫస్టియర్ చదువుతున్న ఉమా చందర్ అండర్‌-17 బాలుర బాక్సింగ్ పోటీల్లో రజత పతకం సాధించాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGF) ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ఈ ఘనత సాధించాడు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ బి. శ్రీదేవి అతడిని అభినందించారు. జాతీయస్థాయిలోనూ రాణించి మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...