Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబానికి మంత్రి సీతక్క పరామర్శ

Follow Udayam on Google
Madhu Sep 23, 2026 6:23 PM ములుగుGeneral
బాధిత కుటుంబానికి మంత్రి సీతక్క పరామర్శ - Udayam
ములుగు మండలం కాశీందేవిపేటలో ఇటీవల నీటి కుంటలో పడి మృతి చెందిన ఇద్దరు చిన్నారుల కుటుంబాన్ని మంత్రి సీతక్క బుధవారం పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చిన్నారుల మృతికి సంతాపం తెలిపారు.

Comments

G
Loading comments...