Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య గుట్టు విప్పనున్న విచారణ

Kumar Jun 20, 2026 7:23 AM అల్ ఇండియా 17 views2 days ago
అయోధ్య గుట్టు విప్పనున్న విచారణ - Udayam Digital
సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్ రామాలయ భూముల వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు కావడం వెనుక సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ముందే ఉన్న సమాచారమే కారణమని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తరచూ అయోధ్యను సందర్శిస్తుంటారని, ఈ వ్యవహారంపై ఆయనకు పూర్తి అవగాహన ఉందన్నారు. సొంత సమాచారంతోనే విచారణకు ఆదేశించారని, అందుకే ఈ భూముల వివాద వ్యవహారం ఎంతమాత్రం సాధారణమైనది కాదని ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...