Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిమ్మాపురంలో యువతకు లింగ సమానత్వంపై అవగాహన

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 6:35 PM యాదాద్రి భువనగిరిGeneral
తిమ్మాపురంలో యువతకు లింగ సమానత్వంపై అవగాహన - Udayam
ఆత్మకూర్(ఎం) మండలం తిమ్మాపురంలో లింగ సమానత్వం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, యువత అభివృద్ధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్త శ్రీశైలం మాట్లాడుతూ.. లింగ సమానత్వం యువత సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...