Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇసుకదర్శిలో గర్భిణులు, బాలింతలకు అవగాహన

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 2:09 PM బాపట్లGeneral
ఇసుకదర్శిలో గర్భిణులు, బాలింతలకు అవగాహన - Udayam
మార్టూరు మండలం ఇసుకదర్శిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో బుధవారం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ భాస్కర్ ఏఎన్‌సీ కేర్, పీఎన్‌సీ కేర్ కార్యక్రమం నిర్వహించారు. గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గర్భిణులకు అవగాహన కల్పించారు. కాన్పు తర్వాత తీసుకోవాల్సిన సంరక్షణ గురించి బాలింతలకు వివరించారు. ప్రతిరోజూ తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని భాస్కర్ సూచించారు.

Comments

G
Loading comments...