Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపంగిడి గణపతి లడ్డూ రూ.50 వేలకు వేలం

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 12:03 PM తూర్పుగోదావరి General
ఐపంగిడి గణపతి లడ్డూ రూ.50 వేలకు వేలం - Udayam
కొవ్వూరు మండలం ఐపంగిడి గ్రామంలో తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న వినాయకుడి లడ్డూ రూ.50 వేలకు వేలంలో అమ్ముడైంది. గ్రామానికి చెందిన కారెంపూడి బుజ్జి పోసిరావు ఈ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోసిరావును ఘనంగా సత్కరించారు. అనంతరం బాజాభజంత్రీల నడుమ లడ్డూను ఊరేగింపుగా ఆయన నివాసానికి తీసుకెళ్లారు.

Comments

G
Loading comments...