Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AU లో దూర‌విద్య ప్ర‌వేశాల ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 18, 2026 3:41 PM విశాఖపట్నంGeneral
AU లో దూర‌విద్య ప్ర‌వేశాల ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు - Udayam
ఆంధ్ర‌ విశ్వ‌ విద్యాల‌యం దూర‌విద్య కేంద్రంలో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తు గ‌డువును అక్టోబ‌ర్ 13వ తేదీ వ‌ర‌కు పొడిగించిన‌ట్లు దూర‌ విద్య సంచాల‌కులు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్‌-ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ లెర్నింగ్ కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తు గడువును పొడిగించారు. జూలై - ఆగ‌ష్టు 2026 సెష‌న్‌కు సంబంధించి ప్ర‌వేశాలు పొందే విద్యార్థులు అక్టోబ‌ర్ 13 లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌న్నారు.

Comments

G
Loading comments...