వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్‌లో హరియాణాకు చెందిన ముగ్గురు వ్యక్తులు సాయిబాబా ఆలయంలో చోరీకి యత్నించారు. తలుపులు పగలగొడుతుండగా శబ్దం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమయానికి చేరుకున్న ఎస్సై హరిబాబు, పెట్రోలింగ్ సిబ్బంది నిందితులను పట్టుకున్నారు. పూజారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

