వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల్ పట్టణంలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద రిపోర్టర్ నర్సింహులుపై ఇద్దరు యువకులు దాడికి పాల్పడ్డారు. విధులు ముగించుకుని గద్వాల్ నుంచి కొత్తపాలెంకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
దాడిలో నర్సింహులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా గద్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

