Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు

Follow Udayam on Google
Sai Nath Nov 07, 2026 9:32 AM హైదరాబాద్General
రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు - Udayam
హైదరాబాద్‌ అత్తాపూర్‌ రోడ్డులోని పీవీఎన్‌ఆర్‌ పిల్లర్‌ నంబర్‌ 99 వద్ద శనివారం ఉదయం బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తలకు బలమైన గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది బాధితుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...