వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామ జెడ్పీహెచ్‌ఎస్‌లో జిల్లా స్థాయి అస్మిత రగ్బీ పోటీలు నిర్వహించారు. 15, 18 ఏళ్ల బాలికల విభాగాల్లో పోటీలు జరిగాయి. జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు దొంతమల్ల గణేశ్ అధ్యక్షత వహించారు.
ముఖ్య అతిథులుగా పాలకుర్తి సీఐ భరత్ సుమన్, తెలంగాణ రగ్బీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శేషు పాల్గొన్నారు. బాలికల్లో క్రీడా ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

