Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అశ్వారావుపేటలో అక్రమ నీటి వినియోగంపై ఫిర్యాదు

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 1:10 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
అశ్వారావుపేటలో అక్రమ నీటి వినియోగంపై ఫిర్యాదు - Udayam
అశ్వారావుపేట మున్సిపాలిటీ 19వ వార్డులో కొందరు అనుమతులు లేకుండా ప్రధాన పైప్‌లైన్‌ ద్వారా నీటిని వాడుకుంటూ వ్యాపారం చేస్తున్నారని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 15 రోజుల క్రితం మున్సిపల్‌ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చినా స్పందన లేదని తెలిపారు. దీంతో తాజాగా మండల పరిషత్‌ కార్యాలయంలో అధికారులకు మరోసారి ఫిర్యాదు సమర్పించినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...