Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణపవరంలో ఆశా కార్యకర్త పోస్టు భర్తీ

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 3:35 PM ఏలూరుGeneral
గణపవరంలో ఆశా కార్యకర్త పోస్టు భర్తీ - Udayam
గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని స్వర్ణ గ్రామ పంచాయతీలో ఒక ఆశా కార్యకర్త పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వైద్యాధికారి డా. పి. కిరణ్మయి తెలిపారు. 10వ తరగతి పాసై, స్వర్ణ గ్రామ కోడలై ఉన్న అర్హులు నివాస, కుల ధ్రువీకరణ పత్రాలు, 2 ఫొటోలతో కూడిన దరఖాస్తును సెప్టెంబరు 25లోపు గణపవరం పీహెచ్‌సీలో సమర్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...