Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరుణాచల్‌లో 458 ఎకరాల్లో గంజాయి పంట ధ్వంసం

Follow Udayam on Google
Anuroop Nov 07, 2026 12:32 PM జాతీయంGeneral
అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ కమెంగ్ జిల్లా కలకటాంగ్‌లో అధికారులు భారీ గంజాయి సాగును ధ్వంసం చేశారు. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 3 వరకు జరిగిన ప్రత్యేక ఆపరేషన్‌లో సుమారు 458 ఎకరాల్లో సాగవుతున్న పంటను తొలగించారు. ఈ చర్యలో 1.37 లక్షల కిలోలకు పైగా గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. ఈ సాగు ప్రధానంగా సామూహిక భూముల్లో జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...