వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రొద్దుటూరు పొట్టిపాడు రోడ్డులో మంగళవారం జూదం ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. వారి నుంచి పేకముక్కలు, రూ.8,900 నగదు స్వాధీనం చేసుకున్నట్లు 3 టౌన్ సీఐ రామాంజనేయుడు తెలిపారు.
చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని సీఐ హెచ్చరించారు.
Comments
Loading comments...

