Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చారిత్రాత్మక సందల్‌ ఊరేగింపుకు ఏర్పాట్లు

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 6:26 PM నారాయణపేటGeneral
చారిత్రాత్మక సందల్‌ ఊరేగింపుకు ఏర్పాట్లు - Udayam
నారాయణపేటలో హజ్రత్‌ సయ్యద్‌ షా మహమ్మద్‌ తఖీ సబ్జ్‌ పోష్‌ ఖాద్రీ ఉరుస్‌ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మంగళవారం పర్చమ్‌-ఎ-ఖాద్రియా ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఇషా నమాజ్‌ అనంతరం చారిత్రాత్మక సందల్‌ కట్ట నుంచి గంధం ఊరేగింపు నిర్వహించనున్నారు. తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ నుంచి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు.

Comments

G
Loading comments...