వార్తలకు తిరిగి వెళ్లండి

జఫర్‌గఢ్ మండలం తమ్మడపల్లి(ఐ) ప్రధాన కూడలిలోని విద్యుత్ నియంత్రిక చుట్టూ చిల్లచెట్లు పెరిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈదురుగాలులకు చెట్లు వైర్లకు తగులుతున్నాయని తెలిపారు.
దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు బుధవారం పేర్కొన్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పిచ్చిమొక్కలను తొలగించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

