Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులంతా ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు కావాలి

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 12:56 PM హన్మకొండ General
అర్హులంతా ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు కావాలి - Udayam
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని టీఆర్‌ఎస్‌ బంజారా విభాగం జిల్లా అధ్యక్షుడు ఎల్‌.ఎస్‌. నాయక్‌ అన్నారు. హనుమకొండ పబ్లిక్‌ గార్డెన్స్‌ సమీపంలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఓటరు నమోదు శిబిరం నిర్వహించారు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన గొప్ప ఆయుధమని పేర్కొంటూ, మేధావులు ఓటర్లుగా నమోదు చేసుకుని తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని నాయక్‌ కోరారు.

Comments

G
Loading comments...