Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీకి వాయుగుండం ముప్పు

Follow Udayam on Google
SHRUTHI Sep 23, 2026 8:03 AM అమరావతిGeneral
ఏపీకి వాయుగుండం ముప్పు - Udayam
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర కోస్తా-దక్షిణ ఒడిశా తీరాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు.

Comments

G
Loading comments...