వార్తలకు తిరిగి వెళ్లండి

సంస్థలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీ ప్రైవేటీకరణ కాదని, ఉద్యోగులకు ఎలాంటి నష్టం లేదని ఏపీఎస్‌ఆర్టీసీ వివరణ ఇచ్చింది. సురక్షితమైన, పర్యావరణహిత ప్రజారవాణా అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
ప్రధానమంత్రి ఈ-బస్ సేవా పథకం కింద రాష్ట్రానికి కేంద్రం 1,050 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించిందని తెలిపింది. వీటిని పినాకిల్ ఇండియా లిమిటెడ్ సంస్థ సరఫరా చేయనుందని పేర్కొంది.
Comments
Loading comments...

