వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీ బి అప్పలనాయుడు గారు ఓల్డ్ గాజువాక నుండి ఎ ఎస్ ఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు తిరిగే ఏరో ఎక్స్ప్రెస్ బస్సులను తనిఖీ చేశారు.
ప్రతి అరగంటకి ఓల్డ్ గాజువాక నుండి గాని అదేవిధంగా ఏ ఏస్ ఆర్ ఏర్పోర్ట్ నుండి గాని వివిధ రూట్లలో హైవే రూట్ లోను ASR1 మరియు ARS2 బీచ్ రోడ్ లోని తిరుగుతున్న బస్సుల రోజుకి ఆకుపన్సి రేషియో మరింత పెరిగే అవకాశం ఉన్నదని, అన్నారు .
Comments
Loading comments...

