Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పటి వరకు ఓటర్ల సవరణ పరిగణలోకి తీసుకోవాలి: శ్రీనివాస్ యాదవ్

Follow Udayam on Google
Reporter.Bharath Sep 20, 2026 3:12 PM గుంటూరుక్రీడలు
అప్పటి వరకు ఓటర్ల సవరణ పరిగణలోకి తీసుకోవాలి: శ్రీనివాస్ యాదవ్ - Udayam
ఎన్నికల నోటిఫికేషన్ వరకు ఓటర్ల సవరణలు పరిగణనలోకి తీసుకోవాలని ప్రజా సంఘ నాయకుడు కొక్కెర శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. గుంటూరు నగరంపాలెంలో ఆదివారం ఆయన మాట్లాడారు. ఇదే అంశంపై ఈ నెల 18న ఎన్నికల సంఘానికి వినతిపత్రం అందజేసినట్లు గుర్తుచేశారు. ఒక వ్యక్తికి ఒకటే ఓటు ఉండేలా నిబంధనలకు అనుగుణంగా జాబితాలు రూపొందించాలని అన్నారు. ప్రజలు ఆందోళన చెందకుండా ఎన్నికల ప్రక్రియ పై స్పష్టత ఇవ్వాలని అన్నారు.

Comments

G
Loading comments...