వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో 106 ఈవో పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. కాణిపాకంలో వసతి గృహ అంతస్తులను ప్రారంభించిన ఆయన, కూటమి ప్రభుత్వంలోనే ఆలయాలు అభివృద్ధి చెందాయన్నారు.
అన్నప్రసాద వితరణను 116 ఆలయాలకు విస్తరిస్తామని, దళిత, గిరిజన ప్రాంతాల్లో భజన మందిరాలు నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు.
Comments
Loading comments...

