Back to feed
ఎమ్మెల్సీల నియామకం: సుప్రీంలో విచారణ
Vikas Kumar May 29, 2026 8:36 AM హైదరాబాద్ 17 views1 day ago

తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై అమీర్ అలీఖాన్, అజారుద్దీన్ దాఖలు చేసిన దరఖాస్తులపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. మంత్రివర్గ నిర్ణయం ప్రకారం జరిగిన దానికి గవర్నర్ ఏం చేస్తారని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది.
ఈ రెండు దరఖాస్తులను ప్రధాన కేసుతో కలిపి విచారిస్తామని కోర్టు తెలిపింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను జులై 22కి వాయిదా వేసింది.
Comments
Loading comments...


