Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

14 రేషన్‌ షాపులకు డీలర్ల నియామకం

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 6:28 PM జోగులాంబ గద్వాల్ General
14 రేషన్‌ షాపులకు డీలర్ల నియామకం - Udayam
వడ్డేపల్లి శాంతినగర్‌ క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ 14 కొత్త రేషన్‌ షాపులకు డీలర్లను నియమించారు. ప్రజలకు బియ్యం పంపిణీలో ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు షాపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, నాగ శిరోమణి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...