Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఫోన్‌ 18 ఆవిష్కరణకు ఆపిల్‌ సన్నాహాలు

Follow Udayam on Google
సాయి తేజ Aug 05, 2026 3:37 PM జాతీయంటెక్నాలజీ
ఐఫోన్‌ 18 ఆవిష్కరణకు ఆపిల్‌ సన్నాహాలు - Udayam
ఐఫోన్‌ 18 సిరీస్‌ ఆవిష్కరణకు ఆపిల్‌ సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. అమెరికా రిటైల్‌ ఉద్యోగుల కోసం ఈవెంట్‌ సపోర్ట్‌ కార్యక్రమం చేపట్టగా, ఎంపికైన వారికి ఆగస్టు 17న సమాచారం ఇవ్వనుంది. సెప్టెంబర్‌ తొలిార్థంలో, ముఖ్యంగా సెప్టెంబర్‌ 9న లాంచ్‌ ఈవెంట్‌ జరిగే అవకాశముందని నివేదికలు పేర్కొన్నాయి. ఐఫోన్‌ 18 ప్రో, ప్రో మ్యాక్స్‌తో పాటు తొలి ఫోల్డబుల్‌ ఐఫోన్‌ను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...