వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, కుప్పంలో రెండు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్ర మంత్రిత్వ శాఖ స్థల అనుమతులు మంజూరు చేసింది. శ్రీకాకుళం ఎయిర్‌పోర్టుకు రూ.750.52 కోట్లు, కుప్పం విమానాశ్రయానికి రూ.1,142 కోట్లు ఖర్చవుతాయని అంచనా.
మొత్తం 9 విమానాశ్రయాల ప్రతిపాదనల్లో భాగంగా ఈ రెండింటికి అనుమతులు లభించాయి. విమానాశ్రయాల అభివృద్ధి నమూనాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.
Comments
Loading comments...

