వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ పాతనగరం అఫీషియల్ కాలనీ మూడో వీధిలోని శ్రీ బుచ్చిరామలింగేశ్వర స్వామి ఆలయ ఉపాలయంలో ఆనందగణపతి పూజలందుకుంటున్నారు.
స్వామికి బెల్లం సమర్పిస్తే కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఈ నెల 14 నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 23న మహా అన్నదానం నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

