వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో జరిగిన మూడో టీ20లో అఫ్గానిస్థాన్‌పై భారత్ 127 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత భారత్ 20 ఓవర్లలో 221/7 స్కోరు చేయగా.. ఛేదనలో అఫ్గాన్ 94 పరుగులకే ఆలౌటైంది.
అభిషేక్ శర్మ 34 బంతుల్లో 108 పరుగులతో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది
Comments
Loading comments...

