Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అపాచీ, ఎం777లకు కొత్త జవసత్వాలు

Follow Udayam on Google
Rohit Singh May 20, 2026 2:38 PM జాతీయంGeneral
అపాచీ, ఎం777లకు కొత్త జవసత్వాలు - Udayam
అమెరికా నుండి భారత్‌కు అపాచీ హెలికాప్టర్లు, ఎం777ఏ2 శతఘ్నుల విడిభాగాలు, నిర్వహణ సేవలు అందనున్నాయి. ఈ ప్రతిపాదనలకు అమెరికా విదేశాంగ శాఖ ఆమోదం తెలిపింది. అపాచీలకు 19.82 కోట్లు, శతఘ్నుల నిర్వహణకు దాదాపు 23 కోట్ల డాలర్ల వ్యయం కానుంది. అమెరికా-భారత వ్యూహాత్మక రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతోనే ఈ కీలక సహకారాన్ని అందిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ పేర్కొంది. దీనివల్ల భారత రక్షణ రంగం సామర్థ్యం గణనీయంగా పెరగనుంది.

Comments

G
Loading comments...