వార్తలకు తిరిగి వెళ్లండి
నిప్పుల కుంపటిలా ఏపీ, తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో వేసవిని మించిన ఎండలు మండిపోతుండటంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నిన్న ఏపీలోని తిరుపతిలో గరిష్ఠంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాడ్పులు వీచాయి. తెలంగాణలోనూ ఇదే తరహా వాతావరణం కొనసాగుతోంది.
ఈ నెల 22 వరకు ఏపీలో ఎండ తీవ్రత ఇలాగే ఉంటుందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. అయితే, ఈ నెల మూడో వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...