వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యపై అనుమానంతో సీతారామరాజు ఆమెను గొడ్డలితో నరికి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆదివారం వేకువజామున లలితకుమారిని బస్టాప్‌లో దింపుతానని స్కూటీపై తీసుకెళ్లి శ్మశానవాటిక సమీపంలో హత్య చేశాడు.
అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. సీసీ కెమెరా దృశ్యాలు, ఇతర ఆధారాలతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
Comments
Loading comments...

