Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో క్లాడ్ ఏఐ సేవలు విస్తరిస్తున్న ఆంత్రోపిక్

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 03, 2026 6:47 PM జాతీయంటెక్నాలజీ
భారత్‌లో క్లాడ్ ఏఐ సేవలు విస్తరిస్తున్న ఆంత్రోపిక్ - Udayam
ఏఐ సంస్థ ఆంత్రోపిక్ భారత్‌లో క్లాడ్ సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. త్వరలో అమెజాన్ బెడ్‌రాక్ ద్వారా దేశీయ సర్వర్లలోనే క్లాడ్ ఇన్‌ఫరెన్స్ అందుబాటులోకి రానుంది. దీంతో బ్యాంకులు, బీమా సంస్థలు, ప్రభుత్వ శాఖలు భారతదేశంలోనే డేటాను ప్రాసెస్ చేసుకునే అవకాశం లభిస్తుందని సంస్థ తెలిపింది.

Comments

G
Loading comments...