వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి కోరారు. సోమవారం గార మండలం అంపోలులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓట్లు అభ్యర్థించారు.
కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రచారానికి కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Comments
Loading comments...

