Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

Follow Udayam on Google
D. Anand Rao Sep 23, 2026 5:55 PM పార్వతీపురం మన్యంGeneral
అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ - Udayam
మన్యం జిల్లా పాలకొండ సబ్ కలెక్టర్ అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు ఆరోగ్య కేంద్రంలోని అన్ని గదులు హాజరు రిజిస్టర్లు వైద్య సేవలు నిర్వహణ పరిశుభ్రత పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు అనంతరం ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు మందులు గురించి తెలుసుకున్నారు

Comments

G
Loading comments...