Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నపూర్ణ చౌరస్తాలో ఘనంగా శ్రీకృష్ణ వేడుకలు

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 05, 2026 5:05 PM జగిత్యాలGeneral
అన్నపూర్ణ చౌరస్తాలో ఘనంగా శ్రీకృష్ణ వేడుకలు - Udayam
జగిత్యాల పట్టణంలోని అన్నపూర్ణ చౌరస్తాలో బెస్తుల ఆధ్వర్యంలో 40 ఏళ్లుగా నిర్వహిస్తున్న శ్రీకృష్ణ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, కౌన్సిలర్ అరవ లక్ష్మితో పాటు నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రాకతో చౌరస్తా ఆధ్యాత్మిక సందడితో కళకళలాడింది.

Comments

G
Loading comments...