Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలి

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 10:44 AM మెదక్General
పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలి - Udayam
పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, రాష్ట్ర కౌన్సిలర్‌ సంగయ్య బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కౌడిపల్లిలోని పలు పాఠశాలల్లో టీపీటీఎఫ్‌ సభ్యత్వ నమోదు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం ఐదు డీఏలతో పాటు పీఆర్‌సీని ప్రకటించాలని కోరారు. ఉద్యోగ సంఘాలతో నిర్వహిస్తున్న చర్చల్లో సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...