వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి పట్టణంలోని అన్న క్యాంటీన్ లో శనివారం TDP నాయకులు సంభరాలు చేసుకున్నారు. ఈ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, మాజీ కౌన్సిలర్లు కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా TDP పట్టణ అధ్యక్షుడు గెంబలి శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చేందుకు కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసిందని, ఎంతోమంది పేదలు, విద్యార్థుల ఆకలి తీరుస్తుందన్నారు.
Comments
Loading comments...

