Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జోన్‌లో టీడీపీ, జనసేన విజయం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 2:38 PM అనకాపల్లి General
అనకాపల్లి జోన్‌లో టీడీపీ, జనసేన విజయం - Udayam
అనకాపల్లి జోన్‌-10లోని వార్డుల ఫలితాల్లో 108వ వార్డులో టీడీపీ అభ్యర్థి కొణతాల సింధుజ, వైసీపీ అభ్యర్థి బొడ్డేడ సరోజినిపై 3,600 ఓట్ల తేడాతో గెలిచారు. 109వ వార్డులో జనసేన అభ్యర్థి బుద్ధ జ్యోతి, వైసీపీ అభ్యర్థి కర్రీ లలితపై 2,100 ఓట్లతో విజయం సాధించారు. 112వ వార్డులో జనసేన అభ్యర్థి ఆళ్ల వైష్ణవి 1,200 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Comments

G
Loading comments...