వార్తలకు తిరిగి వెళ్లండి

నిమ్స్ వైద్యులు తొలిసారి ‘ఆంజియోజెట్’ పరికరంతో డీవీటీ సమస్యను విజయవంతంగా నయం చేశారు. వాక్యూమ్ క్లీనర్‌లా పనిచేసే ఈ సాంకేతికతతో, రక్తనాళాల్లోని గడ్డలను కరిగించి బయటకు తీసి రక్తప్రసరణను పునరుద్ధరిస్తారు.
ప్రైవేటులో రూ. 5 లక్షల ఖర్చయ్యే ఈ అత్యాధునిక చికిత్సను నిమ్స్ వైద్యులు పేద మహిళకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అందించి ప్రాణాలు కాపాడారు.
Comments
Loading comments...

