Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అండమాన్‌లో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన

Follow Udayam on Google
Shruthi Oct 30, 2026 8:08 AM అంతర్జాతీయంGeneral
అండమాన్‌లో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన - Udayam
దక్షిణ అండమాన్‌ సముద్రంలో గురువారం అల్పపీడనం ఏర్పడింది. ఇది అక్టోబర్‌ 31 నాటికి వాయుగుండంగా మారి, అనంతరం ఏపీ తీరం వైపు కదిలే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్‌ 1, 2 తేదీల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...