వార్తలకు తిరిగి వెళ్లండి

SSS, ధర్మవరం పట్టణంలోని డా. బీఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరాదని పలుమార్లు మున్సిపల్ కమిషనర్ కు నిన్నవించిన విగ్రహం కనిపించకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై AP MRPS నాయకులు కే. శ్రీనివాస్ తీవ్ర అభ్యంతరం తెలిపారు.
మున్సిపల్ యాక్ట్ సెక్షన్ 115, 118 ప్రకారం ఫ్లెక్సీని వెంటనే తొలగించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

