వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్: రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ను అవమానించేలా అసభ్యకర పదజాలంతో వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపిస్తూ హమారా ప్రసాద్పై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత కుల సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. అంబేద్కర్ కళాభవన్లో సమావేశమైన దళిత బహుజనులు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు ఈ ఘటనను ఖండించారు.
నిందితుడిని వెంటనే అరెస్టు చేసి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

